Sunday 1 July 2018

My Cooking Experiences - Second Innings started......

ఈరోజు మా అక్క గారి సహకారం తో బెండ కాయ కారం కూర మరియు వంకాయ పచ్చి పులుసు - స్వయంపాకం చేసాను . అక్క ఫోన్ లో రెసిపీ చెప్పింది .

సుధ బయటకు వెళ్లి వచ్ఛే సరికి  ఇది ఒక surprise అన్న మాట.

మేము పూర్తిగా లాగించేసాము . మీ అందరికి కనుల విందు చేద్దామని ఈ photos:




నా లాంటి వాళ్ళ కోసం మా అక్క గారి recipe:

స్వయంపాకం వర్ధయేత్ !
విజయోస్తు !
అవిఘ్నమస్తు !

(ప్రత్యేక కృతజ్ఞతలు - శాంతి అక్క కి)                   

No comments:

Post a Comment