Wednesday 6 February 2013

21 యొక్క వైశిష్ట్యం

ఈరోజు మా అక్క శాంతి మరియు బావగారు రవికుమార్ గార్ల 21 వివాహ వార్షికోత్సవం. ఈరోజు నన్ను చాలా పాత జ్ఞాపకాలలోకి తీసుకు వెళ్ళుతున్నా, నేను ప్రధానముగా చెప్పదలుచుకున్నది వేరే వున్నది....
అది ఒక చిన్న కవిత....21 యొక్క వైశిష్ట్యం
...

ప్రియమైన అక్క,బావగార్లకు
మీ ఇరవైఒకటవ వివాహవార్షికోత్సవం
మీరు ఇరువురూ ఒకటే అన్నందుకు నిదర్శనం

No comments:

Post a Comment